'టాక్సిక్' లేడీ గ్యాంగ్ వచ్చేసింది.. యష్‌తో తలపడనున్న ఆ ఐదుగురు భామలు.. టీజర్ అదిరిపోయిందిగా!

కన్నడ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ' టాక్సిక్'. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీకి గీతూ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్ అన్నీ యష్ చుట్టూనే తిరిగాయి. కానీ లేటెస్ట్ గా మేకర్స్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్న లేడీ గ్యాంగ్ ను పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు.