సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా కెమెరాలతో వెంటాడటం పాపరాజీలకు అలవాటైంది. ఇటీవల కాలంలో కొందరు ఫోటోగ్రాఫర్స్ పరిధులు దాటి ప్రవర్తిస్తున్న తీరుపై హీరోయిన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. లేటెస్ట్ గా బాలీవుడ్ నటి నేహా ధూపియా ముంబైలో జరిగిన ఒక అవార్డు ఫంక్షన్‌లో మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డారు.