చిన్న సినిమాకు అండగా రానా.. రెండు రాష్ట్రాల్లో 'అమీర్ లోగ్' గ్రాండ్ రిలీజ్‌

టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి నేతృత్వంలోని 'స్పిరిట్ మీడియా' ఒక చిన్న చిత్రాలకు పెద్ద అండగా నిలుస్తోంది. లేటెస్ట్ గా సరికొత్త కంటెంట్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'అమీర్ లోగ్' సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకుంది. ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయనుంది.