వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం నజర్!

వాట్సాప్‌ యూజర్‌నేమ్ ఫీచర్‌తో ఆన్‌లైన్ మోసాలకు అవకాశం ఏర్పడవచ్చన్న ఆందోళన నడుమ కేంద్రం ఈ అంశంపై దృష్టి సారించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.