మహువా మెయిత్రాపై కోడిగుడ్లు, వంకాయలతో దాడి.. ఫేస్‌బుక్‌లో లైవ్ టెలికాస్ట్ చేసిన ఎంపీ

పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమితో ఆ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ పార్టీ నేతలపై కోడిగుడ్ల దాడులు, ఘోరావ్‌లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, ఆ పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్‌ ఎంపీ మహువా మెయిత్రాను కూడా టార్గెట్ చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై కోడిగుడ్లు, వంకాయలు విసిరారు. దీనిని లైవ్‌లో ఆమె సోషల్ మీడియాలో చూపించారు.