Kishan Reddy: గుడ్‌న్యూస్.. కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన

దేశ ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. పశ్చిమాసియా ఉద్రిక్తల కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీపై విధించిన తాత్కాలిక ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ ఇంధన మార్కెట్లలో సరఫరా మెరుగుపడటంతో, ఇంధనంపై ఉన్న తాత్కాలిక ఆంక్షలను భారత ప్రభుత్వం జూలై 1వ తేదీ నుండి తొలగిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.