పెట్టుబడులకు ఏపీ బెస్ట్.. ఏ ఇబ్బంది ఉండదు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యంత పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో హీరో మోటార్స్ జీపీసీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.