జడ శ్రవణ్, అతని టీమ్ ఆ పార్టీతో కలిసి చేస్తున్న ప్రయత్నమిది.. వచ్చే ఏపీ ఎన్నికలు "కలియుగ మహాభారతం" : సినీ నటుడు నరేష్

సీనియర్ నటుడు నరేష్ విజయ కృష్ణ ఏపీ రాజకీయాలను ఉద్దేశించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. వచ్చే ఏపీ ఎన్నికలు కలియుగ మహాభారతంలా ఉంటాయని.. తన అంచనా ఎప్పుడూ తప్పలేదంటూ నరేష్ ట్వీట్ చేశారు. ఏలూరు క్రైస్తవ సమర శంఖారవం సభ, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ ఆయన ఈ ట్వీట్ చేశారు. వచ్చే ఎన్నికలు సిద్ధాంతాలు వర్సెస్ ధర్మం పోరుగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు.

జడ శ్రవణ్, అతని టీమ్ ఆ పార్టీతో కలిసి చేస్తున్న ప్రయత్నమిది.. వచ్చే ఏపీ ఎన్నికలు