రెండు లారీలు ఢీ.. నలుగురి సజీవదహనం! ఇలాంటి ఘటన మీ జీవితంలో చూసి ఉండరు.. భయానక దృశ్యాలు..

పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పినప్పటికీ, క్యాబిన్‌లలో చిక్కుకున్న వారిని రక్షించలేకపోయారు.