యూజర్‌నేమ్ వ్యవహారం.. వాట్సాప్‌కు బ్రేకులు వేసిన కేంద్ర ప్రభుత్వం

మెటా మెసేజింగ్ యాప్ వాట్సాప్ తీసుకొచ్చిన ఫీచర్ విషయంలో సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూజర్‌నేమ్‌ను క్రియేట్ చేసుకోవడం వల్ల పరిచయం లేని వ్యక్తులు, కొత్తవాళ్లలతో ఇకపై ఫోన్ నంబర్‌ను ఇవ్వాల్సిన అవసరం ఉండదని వాట్సాప్ చెబుతోంది. కానీ, దీనిపై ఆందోళనల నడుమ కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని మెటాను ఆదేశించింది. యూజర్‌నేమ్‌లను రిజర్వ్ చేసుకునే ప్రక్రియ ఇప్పటికే మొదలు కావడంతో భారత్‌లో దీనిని ఆపేయాలని సూచించింది.