ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ పోస్టర్‌పై వివాదం.. మురుగన్ నార్త్‌లో పుట్టడం ఏంటి? అంటూ తమిళ నెటిజన్ల ఫైర్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ప్యాన్-ఇండియా రేంజ్ లో మైథలాజికల్ మూవీ ( #NTR32) వస్తోంది. కానీ లేటెస్ట్ గా ఈ సినిమా అఫీషియల్ పోస్టర్ , దానికి మేకర్స్ ఇచ్చిన ట్యాగ్‌లైన్ ఇప్పుడు ఇంటర్నెట్లో ఒక పెద్ద కల్చరల్ వార్ కు దారితీసింది.