Rao Bahadur: ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా రండి.. 'రావు బహదూర్' రిలీజ్ వేళ వెంకటేష్ మహా క్రేజీ రిక్వెస్ట్!

టాలీవుడ్ వర్సటైల్ యాకర్ట్ సత్యదేవ్ హీరోగా వస్తున్న మోస్ట్ అవేటెడ్ సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్' (Rao Bahadur). ఈ క్రేజీ చిత్రం వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా ఈ శుక్రవారం ( జూలై 3, 2026న ) గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.