Weather Report: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. 3 రోజుల పాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్...

ఆంధ్రప్రదేశ్ వాసులకు వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే వర్షాల సమయంలో 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని స్పష్టం చేసింది. కాబట్టి ఏ జిల్లాలో వాతావరణం ఎలా ఉండబోతుందో చూద్దాం.