" మూడు ముక్కలాట ముగిసింది.. మావిగన్ అంటున్నారు".. చంద్రబాబు

నెల్లూరు జిల్లా పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్‌ను జైలులో పెట్టడం తనకు నిమిషం పని అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను జైలులో పెట్టాడనే కోపంతో.. ఆయన్ని కూడా జైలులో పెట్టడం నిమిషం పని అని చెప్పిన చంద్రబాబు.. కానీ తాను రాష్ట్రాభివృద్ధి గురించే ఆలోచిస్తున్నానని అన్నారు. మూడు రాజధానుల పేరుతో ఆడిన మూడు ముక్కలాట పూర్తయ్యిందని.. ఇప్పుడు మావిగన్ అంటున్నారంటూ సెటైర్లు వేశారు.