టీటీడీ అధికారుల నిర్లక్ష్యంపై భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై విమర్శలు

తిరుపతి: తిరుపతిలోని అలిపిరి - జూపార్క్ రోడ్డులో టీటీడీ (TTD), విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ..........