‘ప్రపంచ వ్యవస్థ కుప్పకూలుతుంది’ సింధు జలాలపై సహాయం కోసం పాకిస్థాన్ ఆర్తనాదాలు

గతేడాది పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్ ముష్కర మూకలు మతం పేరుతో మారణహోమాన్ని సృష్టించారు. దీనికి ప్రతీకారంగా భారత్.. పాకిస్థాన్‌తో గత ఆరు దశాబ్దాల కిందట చేసుకున్న సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దుచేసింది. ఈ నిర్ణయంతో పాకిస్థాన్‌‌‌లో నీటి సంక్షోభం ఏర్పడింది. అయితే, దీనిపై దాయాది అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కోరుతోంది. ఇందులో భాగంగానే ఓ అంతర్జాతీయ సదస్సును నిర్వహించడం గమనార్హం.