నేరుగా ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ 'హ్యాంగ్ మాన్'... ఉరితీసే 'తలారి’ కథలో బ్రహ్మాజీ!

ఓటీటీల్లోకి ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది సీనియర్ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'హ్యాంగ్మ్యాన్'. ఈ మూవీ థియేటర్లలో విడుదల కాకుండానే నేరుగా ఓటీటీ బాట పట్టంది. జూలై 3 నుంచి ఈ చిత్రం Sun NXTలో తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.