How to Kill Men: ‘మగాళ్లను చంపడం ఎలా?’.. నెట్టింట హాట్ టాపిక్‌గా మెట్రోలో యువతి చదివిన పుస్తకం

సాధారణంగా ప్రయాణాల్లో పుస్తకాలు చదవడం చాలామందికి అలవాటు. అయితే, మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ యువతి చదువుతున్న పుస్తకం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.