అసోంలో వరదల బీభత్సం.. మూడు రోజులుగా 220 గ్రామాలు నీళ్లల్లోనే..

భారీ వర్షాలు, వరదలతో అసోం లోని నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. బ్రహ్మపుత్రతో సహా రెండు ప్రధాన నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తుండగా, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇల్లు,పంట పొలాలు, రోడ్లు కొట్టుకుపోయి తీవ్రనష్టం వాటిల్లింది.