VAR నిర్ణయంతో ఇంటికి జర్మనీ.. మెగా టోర్నీపై ఫ్యాన్స్ ఫైర్.. ఫిఫా క్లారిటీ!

ఫిఫా ప్రపంచకప్ 2026 నాకౌట్ మ్యాచ్‌లలో పరాగ్వే చేతిలో జర్మనీ జట్టు షాకింగ్ ఓటమిని చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. కానీ, ఎక్స్‌ట్రా టైమ్‌లో జర్మనీ చేసిన గోల్‌ను VAR (వీడియో అసిస్టెంట్ రెఫరీ) డిస్అలోవ్ (రద్దు) చేయడం ఫుట్‌బాల్ ప్రపంచంలో పెద్ద దుమారమే లేపింది.