Telangana: తెలంగాణ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. రాష్ట్రంలో కొత్తగా మూడు ఎయిర్‌పోర్టులు.....

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగాా కీలక ప్రకటన జారీ చేసింది. వచ్చే నెలలో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే మరో రెండు ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై స్పష్టతిచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..