Thalliki Vandanam: తల్లికి వందనం నిధుల విడుదలపై బిగ్ అప్‌డేట్.. ఆ తేదీల్లోనే అకౌంట్లోకి డబ్బులు

తల్లికి వందనం పథకంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పారు. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తల్లికి వందనం నిధుల విడుదలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. జులై 16, 17, 18 తేదీల్లో తల్లికి వందనం రెండో విడత నిధులు విడుదల చేయనున్నట్టు తిరుపతిలోని శ్రీకాలహస్తిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష తెలిపారు.