ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ప్రశంసలందుకున్నారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాగా పనిచేస్తున్నారని, విద్యాశాఖలో సంస్కరణలు కొనసాగించాలని సూచించారు. యువత నుద్దేశంచి నారా లోకేష్ చేసిన ప్రసంగాన్ని రాష్ట్రపతి అభినందించారు.