TANK: అడుగంటిన ఎస్‌ఎస్‌ ట్యాంకులు

మండలంలోని నింబగల్లు వద్ద ఉన్న ఎస్‌ఎస్‌ ట్యాంకుల్లో (మూడు చెరువులు) నీటి నిల్వలు అడు గంటాయి. నింబగల్లు ఎస్‌ఎస్‌ట్యాంకు నుంచి ఉరవకొండ పట్టణంతో పాటు ఏడు గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది.