‘Mustabu’ Mandatory in Every School
జిల్లాలోని ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎంఈవోలు, హెచ్ఎంలతో సమీక్షించారు.