కాళేశ్వరం నీటితో ప్రాజెక్టులు నింపాలి

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని, రైతులపై ప్రేమ ఉంటే కన్నెపల్లి వద్ద ఉన్న మోటార్లను ఆన్‌ చేసి ఎల్‌ఎండీ, మిడ్‌మానేరు, ఎస్సారెస్పీ ప్రాజెక్టులను నింపాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు డిమాండ్‌ చేశారు.