మళ్లీ పాపాల భైరవుడి పాలన అవసరమా? : సీఎం రేవంత్

పదేండ్లు తామే అధికారంలో ఉంటామని, మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతానని సీఎం రేవంత్ తెలిపారు. మూసీ మురికి వ‌‌ల్ల న‌‌ల్గొండ ఆడ‌‌బిడ్డల‌‌కు క‌‌న్ను, కాలు వంక‌‌ర పిల్లలు పుడుతున్నారనే భయం ఉందన్నారు