ప్రీ ప్రైమరీ చదువులపై ఫోకస్.. ప్రతి నెలా రెండు రోజులు అసెస్మెంట్
సర్కారు బడుల్లోని ప్రీప్రైమరీ చిన్నారుల చదువు ఇకపై ఆటపాటలకే పరిమితం కాకుండా, వారిలో ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా విద్యాశాఖ కొత్త విధానం తీసుకొచ్చింది.