బీసీ గురుకులాల్లో డిజిటల్ విద్య..వంద స్కూళ్లు, కాలేజీల్లో కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటు

రాష్ట్రంలోని బీసీ గురుకుల విద్యార్థులకు టెక్నికల్ ఎడ్యేకేషన్‌ను మరింత చేరువ చేసేందుకు తెలంగాణ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది.