సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ సీరియస్.. డిప్యూటీ సీఎంవోలో స్పెషల్ టాస్క్ ఫోర్స్..

వాక్ స్వాతంత్ర హక్కు ముసుగులో కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ, కుటుంబ సభ్యులు, పిల్లలను సైతం లక్ష్యంగా చేసుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై చట్టపరంగా కఠినంగా పని చేసేలా ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటామన హెచ్చరించారు. సోషల్ మీడియా దుర్వినియోగంపై ఫిర్యాదుల కోసం డిప్యూటీ సీఎంవోలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.