kumaram bheem asifabad-సర్‌ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలి

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరిం చాలని కలెక్టర్‌ హరిత అన్నారు. కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు