kumaram bheem asifabad- సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ

సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణకు దోహదపడుతుందని కాగజ్నగర్ డీఎస్పీ వహిదోద్దీన్ తెలిపారు. స్థానికంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయడం, నేరాల నివారణ, దర్యాప్తును వేగవంతం చేయడంతో ప్రజలకు భద్రత కల్పించేందుకు ఎంతగానో ఉపకరిస్తోందన్నారు.