kumaram bheem asifabad- ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేయాలి

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా వైద్య సిబ్బంది పని చేయాలని జిల్లా వైద్యాధికారి సీతారాం అన్నారు. జిల్లా కార్యాలయంలో సిబ్బందితో కలిసి ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా బుధవారం కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో గొప్పదని చెప్పారు