ఇందిరమ్మ ఇండ్ల స్లాబ్పై పరిమితి విధింపు ఉత్తర్వులు జారీ చేసిన ..హౌసింగ్ సెక్రటరీ వీపీ గౌతమ్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులు అప్పులపాలు కాకుండా చూసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండ్ల పైకప్పు (స్లాబ్)పై పరిమితులు విధిస్తూ హౌసింగ్ శాఖ సెక్రటరీ వీపీ గౌతమ్ జీవో జారీ చేశారు.