బైపాస్‌ సర్వే పనులను అడ్డుకున్న రైతులు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రమాదాల నివారణకు చేపడుతున్న బైపాస్‌ రోడ్డు సర్వే పనులను రైతులు అడ్డుకున్నారు. ముందుగా శిలాఫలకం వేసిన మేరకు గాకుండా, మరో చోట నుంచి రోడ్డును నిర్మించాలని చూస్తుండడం వల్ల తాము భూములు కోల్పోయి తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని భావిస్తున్న రైతులు సోమవారం పురుగు మందు డబ్బాలతో నిరసన చేపట్టడంతో పాటు రాజీవ్‌ రహదారిపై పడుకుని రాస్తారోకో చేశారు.