చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోండి

సీతానగరం మండలంలోని జోగింపేట గ్రామ రెవెన్యూ పరిధిలో గల ఎరుకునాయుడు చెరువు ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నాయకులు బత్తిన మోహన్‌రావు, టి.గౌరీ శంకరరావు, రంజిత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.