త్వరలోనే ఇరాన్‌కు 6 బిలియన్ డాలర్లు : అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్

ఖతార్‌లో నిలిచిపోయిన 6 బిలియన్ డాలర్ల నిధులు త్వరలోనే ఇరాన్ కు విడుదల కానున్నాయని ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రకటించారు.