రైతు సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

వరంగల్ డిక్లరేషన్‌లో ప్రకటించినట్టుగానే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పీసీసీ చీఫ్​మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు.