సమన్వయంతో పనిచేద్దాం.. అభివృద్ధి అంటే ఏమిటో చూపుదాం : టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్

రాజకీయలతో సంబంధం లేకుండా నిజామాబాద్ నగరాన్ని సమన్వయంతో అభివృద్ధి చేద్దామని ఎమ్మెల్సీ, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ సూచించారు. మంగళవారం మేయర్ఉమారాణి అధ్యక్షతన జరిగిన నగర పాలక జనరల్‌బాడీ మీటింగ్‌కు ఎక్స్అఫీషియో హోదాలో ఆయన హాజరై ప్రసంగించారు.