తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఢిల్లీలో మిషన్ : నితిన్ నబీ

ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. నితిన్ నబీన్ పర్యటనతో కాంగ్రెస్ నాయకుల్లో భయం మొదలైందన్నారు. యూరియా పంపిణీ చేయడం కూడా కాంగ్రెస్ సర్కారుకు చేతకావడం లేదని, ఆ అసమర్థతను బీజేపీ ఎంపీలపై రుద్దుతున్నారని ఫైర్ అయ్యారు.