Build It, Reap Prosperity!
కురుపాం నియోజకవర్గంలో గుమ్మిడిగెడ్డ రిజర్వా యర్ నిర్మాణం ఎన్నికల హామీగా మారింది. ఏళ్లు గడుస్తున్నా.. నిర్మాణం దిశగా అడుగులు పడడం లేదు. 1978లో గుమ్మిడిగెడ్డపై నిర్మించిన ఆనకట్ట పరిస్థితి కూడా దయనీయంగా మారింది. దీంతో మూడు మండలాల రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు.