పేరెంట్స్ బీఅలర్ట్.. వర్షాకాలంలో పిల్లల్ని ఒంటరిగా వదిలిపెట్టకండి..ఏం జరిగిందో చూడండి

ర్షంలో ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి పక్కనే ఉన్న మురుగు కాల్వ నీటిలో మునిగి కొట్టుకుపోయిన హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వర్షాకాలంలో పిల్లల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన పేరెంట్స్ కు ఓ హెచ్చరిక..