కాంగ్రెస్‌లో కొత్తవాళ్లదే రాజ్యం.. రేవంత్ రెడ్డి సభకు వెళ్లకపోవడంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియామకాల్లో తనను సంప్రదించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో ఒరిజినల్ నాయకులకు ప్రాధాన్యం తగ్గిపోయి.. కొత్తగా వచ్చిన వారిదే హవా నడుస్తోందని విమర్శించారు. అందుకే తాను సీఎం సభకు వెళ్లలేదని తెలిపారు.