సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం: ఆ విద్యార్థులకు 'మూడు భాషల' విధానం నుండి మినహాయింపు

జాతీయ విద్యా విధానం (NEP) 2020లో భాగంగా ప్రతిపాదించిన మూడు భాషల సూత్రం అమలుపై ప్రస్తుత 9వ తరగతి విద్యార్థులకు సీబీఎస్‌ఈ ఒకేసారి సడలింపు ప్రకటించింది. ఇతర నాన్-నేటివ్ భాషలను ఎంచుకున్న విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.