Pinaka Release: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మిస్టికల్ థ్రిల్లర్..‘పినాక’ రిలీజ్ డేట్ అనౌన్స్

కన్నడ నటుడు గణేష్ హీరోగా తెరకెక్కుతున్న అచ్చించ 5 మూవీ 'పినాక'. దనంజయ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. గురువారం గణేష్ పుట్టినరోజు సంవత్వంగా స్పెషల్ పోస్టర్ తో పాటు ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.