POK ఎన్నికలను బహిష్కరించిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ.. పాక్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు

పీఓకేలో గత కొన్ని రోజులుగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. జూన్ 5న హింసాత్మక నిరసనల తర్వాత పీఓకే ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్‌పై నిషేధం విధించింది. తాజాగా రావలాకోట్ ఈద్‌గాహ్ మైదానంలో వేలాది మంది పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టి, పీఓకే పాక్‌లో భాగం కాదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో జూలై 27న పీఓకేలో జరగనున్న శాసన సభ ఎన్నికలను ఇమ్రాన్ ఖాన్ పార్టీ బహిష్కరించింది.