కుప్పంలోనూ బంగారం ఉత్పత్తి చేస్తాం: సీఎం చంద్రబాబు

కుప్పం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కుప్పంలో బంగారు గనుల అభివృద్ధి అవకాశాలను పరిశీలిస్తామని, టీటీడీ నిధులతో ఆలయాల అభివృద్ధి, పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుతో పాటు సమగ్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.