NTR for LENIN: నాగ్ మాస్టర్ ప్లాన్.. అఖిల్ కోసం రంగంలోకి ఎన్టీఆర్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘లెనిన్’ ప్రమోషన్స్‌లో భాగమైనట్లు సమాచారం. అఖిల్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ చేయనున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే, సినిమా ప్రమోషన్స్‌కు భారీ మైలేజ్ రావడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్త