అయోధ్యలోనే కాదు.. బద్రీనాథ్ ఆలయంలోనూ విరాళాలు చోరీ!

అయోధ్యలో బాల రాముడికి భక్తులు సమర్పించిన విరాళాలను ఆలయ సిబ్బంది దోచేసిన ఉదంతంపై యావత్తు హిందూ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలో హిమాలయాల్లోని ప్రముఖ ఆలయం బద్రీనాథ్‌లోనూ కానుకలు గల్లంతయ్యాయనే వార్త కలచివేస్తోంది. ఓ స్వచ్ఛంధ సంస్థ లేఖతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ)కి చెందిన ఓ ఉద్యోగి ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్టు లేఖలో ఆరోపించింది.