ఖమేనీ అంతిమ వీడ్కోలు సభలో హృదయవిదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి చిన్న శవపేటిక, ఫోటో ప్రదర్శన!

యూస్-ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడులలో కన్నుమూసిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతిమ వీడ్కోలు సభలో చోటుచేసుకున్న ఒక దృశ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. జాతీయ జెండా, నల్లటి తలపాగాతో అలంకరించిన ఖమేనీ శవపేటిక పక్కనే.. అదే దాడుల్లో మరణించిన ఆయన 14 నెలల పసి మనవరాలు జహ్రా మొహమ్మది చిన్న శవపేటికను ఉంచడం టెహ్రాన్ మొసల్లా మైదానాన్ని శోకసంద్రంగా మార్చింది. గేట్లు తెరిచిన వెంటనే ఎర్రటి ప్రతీకార పతాకాలతో తరలివచ్చిన వేలాది మంది ఇరాన్ పౌరులు.. చిన్నారి శవపేటికను చూస్తూ తీవ్రంగా రోదించారు.